బాలికను గర్భవతిని చేసిన మేనమామ.. వికారాబాద్ జిల్లాలో దారుణం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/76887683/photo-76887683.jpg)
జిల్లా మండలం ముకుందాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలు నాయక్ అనే వ్యక్తి వరసకు మేనకోడలైన బాలికను బెదిరించి కొన్నా్ళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బానాపూర్ గ్రామానికి చెందిన బాలిక జనవరిలో ముకుందాపూర్ గ్రామంలో ఉండే తన బంధువుల ఇంటికి వచ్చింది. ఆమెపై వరుసకు మేనమామ అయ్యే బాలు నాయక్ కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెదిరించి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: ఈ క్రమంలోనే బాలిక ఇటీవల గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు రాకుండా నిందితుడు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో బాలికకు అబార్షన్ చేయించాడు. ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ పోలీసులు యాలల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ముకుందాపూర్ గ్రామాంలో విచారణ చేపట్టిన పోలీసులు బాలునాయక్‌తో పాటు బాలికకు అబార్షన్ చేసిన డాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By July 10, 2020 at 11:47AM
No comments