Breaking News

కారు-లారీ ఢీ.. తమిళనాడులో ఆరుగురు మెడికోలు దుర్మరణం


తమిళనాడులోని తిరువూరు జిల్లాలో గురువారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన కారు మినీ వ్యాన్‌ను ఢీకొన్న ఘటనలో ఆరుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. నుంచి ఊటీకి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. Also Read: స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులందరూ వైద్య విద్యార్థులేనని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వల్ల ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. Also Read:


By March 19, 2020 at 11:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/car-truck-collision-in-tamil-nadu-6-died/articleshow/74704891.cms

No comments