కర్నూలు జిల్లాలో దారుణం.. బాలుడిని గ్యాంగ్‌రేప్ చేస్తూ వీడియో తీసి

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం తలదించుకునేలా నలుగురు కామాంధుడు మైనర్ బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా పట్టణంలో జరిగింది. Also Read: అవుకు చెందిన ఓ మైనర్ బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నలుగురు యువకులు అతడిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుడు కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా అత్యాచారానికి పాల్పడుతూ సెల్‌ఫోన్లో రికార్డు చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. బాధిత బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. Also Read: ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన యువకులు బాలుడిపైనే అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అవుకులో తీవ్ర చర్చనీయాంశమైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Also Read:
By January 30, 2020 at 10:56AM
No comments