Breaking News

శోభనం రోజు తృప్తి పరచలేదని భర్తపై కేసు పెట్టిన యువతి


ఎన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువతి రోజే షాకైంది. భర్త మంచంపై రెచ్చిపోతాడని భావించిన ఆమె అతడి ప్రవర్తన చూసి అవాక్కైంది. ఫస్ట్‌ నైట్ అన్న ఆలోచన కూడా లేకుండా అతడు నిద్రపోవడం, లేపి తనను సుఖ పెట్టాలని కోరితే తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని భర్త చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. భర్త తన ఆశలన్నింటినీ వమ్ము చేశాడని, తనను శోభనం రోజు తృప్తి పరచలేకపోయాడని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు షాకయ్యారు. Also read: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఓ యువతికి గతవారం అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహమైంది. మరుసటి రోజే వారిద్దరికి శోభనం ఏర్పాటుచేశారు. ఎన్నో ఆశలతో పాలగ్లాసు తీసుకుని గదిలోకి వెళ్లిన ఆ యువతి భర్తతో కలసి పడకసుఖం కోసం సిద్ధమైంది. అయితే ఆ పాలు తాగిన భర్త వెంటనే మంచమెక్కి నిద్రలోకి జారుకున్నాడు. దీంతో షాకైన ఆమె భర్తను నిద్రలేపి కోరిక తీర్చాలని ఎంకరేజ్ చేసింది. అయితే తనకు అలాంటి ఫీలింగ్స్ లేవని అతడు చెప్పడంతో షాకైంది. ఫస్ట్‌నైట్ కాబట్టి సిగ్గు పడి ఉంటాడని, నెమ్మదిగా దారిలోకి వస్తాడులే అనుకుని ఆమె సర్దుకుపోయింది. Also read: అయితే మూడు రాత్రులు పూర్తయినా భర్తలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో, తనను పట్టించుకోకపోవడంతో ఆమె ఓ తల్లిదండ్రులకు ఫోన్ చేసి రప్పించింది. మూడురోజులు గదిలో జరిగిన విషయాన్ని అందరికీ చెప్పి తనకు న్యాయం చేయాలని కోరింది. అయితే తమ కుమారుడిలో ఎలాంటి లోపం లేదని, కోడలే కావాలని రచ్చ చేస్తోందని ఆమె అత్తమామలు వాదించారు. దీంతో విసిగిపోయిన ఆమె తనను మోసం చేశాడంటూ భర్తపై కేసు పెట్టింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also read:


By December 31, 2019 at 09:23AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/west-bengal-woman-not-get-satisfied-on-first-night-with-husband-filed-complaint/articleshow/73040137.cms

No comments