Breaking News

‘దిశ’ హత్యాచార కేసులో చార్జిషీటు సిద్ధం..


‘’ హత్యాచార కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలాఖరు లోపు షాద్‌నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. Also Read: ఇప్పటికే ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్టుమార్టం నివేదికలను పోలీసులు తెప్పించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారిన సీసీటీవీ పుటేజిని కూడా అధికారులు సేకరించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ‘దిశ’కు మద్యం తాగించి అత్యాచారం చేసి హత్య చేశారన్న విషయం నిర్ధారణకు వచ్చింది. ఈ కేసులో దాదాపు 50 మంది సాక్షులను అధికారులు విచారించారు. Also Read: శివార్లలోని షాద్‌నగర్‌లో నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ను ఎన్‌కౌంటర్ అయిన నలుగురు నిందితులు అత్యంత దారుణంగా చేసి మృతదేహాన్ని పెట్రోలు పోసి దహనం చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 10 రోజుల్లోనే ఎదురు కాల్పుల్లో పోలీసుల చేతిలో నిందితులు హతమయ్యారు. అయితే ప్రస్తుతం హత్యాచార కేసుకు సంబంధించిన చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. Also Read:


By December 16, 2019 at 01:21PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-disha-case-charge-sheet-ready-of-submit-to-fast-track-court/articleshow/72743545.cms

No comments