Funny Jokes: భర్త ప్రశాంతత చాలా కాస్ట్‌లీ!

సుందరం: భార్య గొడవ పడుతుందని చాలా కష్టపడి మరీ తన శ్రీమతికి డైమండ్ నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చాడు వెంకటేశం. వెంగళప్ప: ఇంకేముంది.. ఇప్పుడు వాళ్లిద్దరూ చిలకా గోరింకల్లా మాట్లాడుకుంటున్నారా సుందరం: నెక్లెస్ తీసుకున్న మరుసటి రోజు నుంచి కొన్ని నెలలపాటు వెంకటేశంతో ఆమె మాట్లాడలేదు వెంగళప్ప: నకిలీ డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడా ఏంటి? సుందరం: అంత సీన్ లేదు. కొన్ని నెలలపాటు మాట్లాడవద్దన్న ఒప్పందం మీద ఆ గిఫ్ట్ ఇచ్చాడు..
By October 01, 2019 at 09:05AM
No comments