Breaking News

Dasara Songs: విజయ దశమి స్పెషల్ సాంగ్స్


భారతీయుల ప్రధాన పండుగలలో విజయ దశమి లేక దసరా ఒకటి. దేశవ్యాప్తంగా విజయ దశమి, దసరాగా జరుపుకునే ఈ పండుగను తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ విజయ దశమి సందర్భంగా అమ్మవారి భక్తి పాటలు వీక్షించండి. పాట: ‘అమ్మా భవానీ’ దుర్గమ్మ భక్తి పాట మూవీ: శివరామరాజు పాట: ‘మహా కనకదుర్గ’ స్పెషల్ సాంగ్స్ పాట: ‘అమ్మా భవానీ లేచిరావమ్మ’ పాట మూవీ: అమ్మోరు పాట: కనకదుర్గ పాట: ‘దసరా వచ్చిందయ్యా’ .. మూవీ: లారీ డ్రైవర్ పాట: గర్జించే సింహాల మీద దుర్గమ్మ.. పాట: ఇంద్రకీల వాసిని దుర్గమ్మ..


By October 07, 2019 at 12:18PM


Read More https://telugu.samayam.com/telugu-movies/telugu-songs/lord-durga-vijayadashami-special-songs/articleshow/71474575.cms

No comments