Breaking News

అర్ధరాత్రి మరిదితో శృంగారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త


వివాహేతర సంబంధాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. మారుతున్న కాలంతో పాటు వివాహ బంధానికి, జీవిత భాగస్వాములకు విలువే లేకుండా పోతోంది. ఇదే తరహాలో ఓ మహిళ భర్త కళ్లుగప్పి మరిదితో రాసలీలలు కొనసాగిస్తున్న ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. Also Read: కాన్పూర్ జిల్లాలోని నారోరా గ్రామానికి చెందిన రాజేశ్‌కు కొన్నాళ్ల క్రితం పూనమ్ అనే యువతిలో పెళ్లయింది. ప్రస్తుతం అతడు భార్యతో కలిసి కాన్పూర్‌లో ఉంటున్నాడు. రాజేశ్ తమ్ముడు కుమార్ చదువు నిమిత్తం కొద్ది నెలల నుంచి అన్న ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే కుమార్ వదినతోనూ చనువుగా ఉండేవాడు. దీంతో పూనమ్ అతడిపై మనసు పారేసుకుంది. మరిదిని ఎలాగైనా లొంగదీసుకుని శృంగారం చేయాలని అనుకుంది. Also Read: భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో కుమార్‌ను తన వయ్యారాలతో రెచ్చగొట్టేది. అతడు చూస్తుండగా అర్ధనగ్నంగా కనిపించేది. అసభ్య చేష్టలు చేస్తూ డబుల్ మీనింగ్‌తో మాట్లాడేది. దీంతో కుమార్ ఆమె వలలో పడిపోయాడు. రాజేశ్ రోజూ ఆఫీసుకు వెళ్లగానే కుమార్, పూనం రాసలీలలు కొనసాగించేవారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి భర్త గాఢనిద్రలో ఉండటం చూసి పూనం మరిది రూమ్‌కి వెళ్లింది. తన కోరిక తీర్చాలని కోరడంతో అతడూ కాదనకు శృంగారంలో పాల్గొన్నాడు. Also Read: అదే సమయంలో మెలకువ వచ్చిన రాజేశ్ పక్కన భార్య లేకపోవడంతో కంగారు పడ్డాడు. తన తమ్ముడి రూమ్‌లో నుంచి ఏవో మాటలు వినిపిస్తుండటంతో అనుమానంతో కిటికీలో నుంచి చూశాడు. తన భార్య, తమ్ముడు కలిసి సెక్స్ చేసుకుంటుండటాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లని పిలిచి తలుపు పగులగొట్టి ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By October 15, 2019 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-man-caught-red-handed-wife-having-sex-with-husbands-brother/articleshow/71591909.cms

No comments