Samantha: సమంత నాకంటే హాటా.. అని విప్పి పడుకుంది!
తస్సదియ్యా.. ఈమె చర్యలు నిజంగానే ఊహాతీతం. అలా చేస్తుందేమో.. ఇలా చేస్తుందేమో అని ఊహించికున్న వారి ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఓ మెట్టుపైనే ఉంటుంది తప్ప.. ఏ విషయంలోనైనా అస్సలు కాంప్రమైజ్ కాదు. ఇక ఎక్స్‌పోజింగ్ విషయం అంటారా? ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే అక్కడ అంత ఎక్కువ ఉంటుంది మరి మ్యాటర్. ఫొటో పెట్టింది అంటే హాట్ బాంబులు పేలాల్సిందే.. ఇక కామెంట్ వదిలింది అంటే హాట్ టాపిక్ కావాల్సిందే. అందుకే ఆమె ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకూ తెగ పెరిగిపోతున్నారు.. ఇప్పటికే ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని తన ఖాతాలో వేసుకుని వాళ్లకు నిద్రలు లేకుండా చేస్తున్న మరోసారి తన భారీ ఎద సంపదను ఎరగా ఎట్రాక్ట్ చేస్తోంది. మామూలుగా ఎక్స్‌పోజ్ చేస్తే కిక్ ఏం ఉంటుందబ్బా.. అలా చేస్తే ఆమె శ్రీరెడ్డి ఎందుకు అవుతుంది? అందుకే ఎవరైతే హీరోయిన్‌గా టాప్ పొజిషన్‌లో ఉన్నారో.. వాళ్లలో లేనిది తనలో ఉన్నది ఏంటో బయటపెట్టేస్తే ఆ కిక్కే వేరప్పా అంటోంది శ్రీరెడ్డి. అలా ఆలోచన వచ్చిందో లేదో ఇలా అమలు చేసేస్తుంటుంది శ్రీరెడ్డి. అందులోనూ ఆరబోత అంటే మహా ఉబలాటం ఆమెకు. అందుకే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్‌పై జెండా పాతేసిన సమంతను టార్గెట్ చేసింది. టార్గెట్ అంటే ఆమెను తిట్టడమో, హేళన చేయడమో కాదు కాని.. తనలో ఉన్న ఎక్స్ ట్రా క్వాలిటీని సమంతతో కంపేర్ చేస్తూ ఓ హాట్ ఫొటో వదిలింది. క్లీవేజ్ షో చేస్తున్న హాట్ ఫొటోను వదలుతూ.. అందులో ఏముంది? ఇక్కడ చూడండి.. అసలు సినిమా కనిపిస్తుందంటూ తన ఎద సంపదను ఎరగా పరిచిన ఫొటోను వదలింది. ‘ఈ లెక్కన మా ఇద్దరిలో ఎవరు సూపర్ స్టార్? ఎవరు హాటర్’ అంటూ సెగలు పుట్టించే హాట్ ఫొటోలను షేర్ చేసింది. అయితే ఇంతకీ ఈ ఇద్దరిలో ఎవరు హాట్ అంటే చాలా మంది నువ్వే హాట్ శ్రీ.. అంటూనే శ్రీరెడ్డి అర్ధం అయ్యే భాషలోనే చెప్తున్నారు. సమంతను చూస్తే నేచురల్ గ్లామర్‌గా అనిపిస్తుంది.. కాని నిన్ను చూస్తే మాత్రం... (మిగతాది కామెంట్ బాక్స్‌లో చదువుకోండి) అంటూ బండ బూతులు షేర్ చేస్తున్నారు. ఇవే కాదు ఆమె ఫేస్ బుక్‌ను కాస్త స్కోల్ చేసి కిందకి వెళితే.. అబ్బో అరచకాలు చాలానే ఉన్నాయి. లైక్స్, షేర్లు, కామెంట్ల మోత బ్యాండ్ బాజాలా ఉంది.
By September 13, 2019 at 09:37AM
No comments