Funny Jokes: భార్యను సర్‌ప్రైజ్ చేద్దామనుకుని!
తనతో రోజూ గొడవపడే భార్యను వీకెండ్ రోజు సర్ ప్రైజ్ చేద్దామనుకున్నాడు వెంగళప్ప ఆదివారం తెల్లవారుజామునే నిద్రలేచాడు.. ఫ్రిజ్‌లో ఉన్న పాలగిన్నెను తీసి గ్యాస్ స్టవ్ మీద పెట్టాడు.. పాలు వేడి అయ్యాక టీ గ్లాస్ చేతికిచ్చి భార్యను నిద్రలేపుదాం అనుకున్నాడు.. అరగంట దాటినా పాలు పొంగడం లేదని వెంగళప్ప స్టవ్ వద్దకెళ్లి చూశాడు.. . . . మూత తీసి చూసిన వెంగళప్ప పైప్రాణాలు పైనే పోయాయి.. ఆ గిన్నెలో ఉన్నది భార్య ఎంతో ఇష్టంగా ఇడ్లీల కోసం నానబెట్టిన పిండి.. వెంటనే పరారీలో భర్త వెంగళప్ప..!
By September 21, 2019 at 09:07AM
No comments