Funny Jokes: ఆవిడ మాటే ఫైనల్!
చనిపోయిన భార్యాభర్తలు, మరికొందరు వ్యక్తులు నరకానికి వెళ్లారు యమధర్మరాజు: భార్య మాట పాటించేవాళ్లు ఓ వరుసలో, భార్య మాట వినని వారంతా మరో వరుసగా నిల్చోండి.. యముడి మాట విన్న తర్వాత మగవారంతో ఓ లైన్లో నిల్చున్నారు.. ఒక్క వ్యక్తి మాత్రం భార్య మాట వినని వరుసలో ఉన్నాడు.. యమధర్మరాజు: ఇక్కడున్న వారిలో భార్య మాట వినని వ్యక్తి మీరు ఒక్కరే అంటారు అంతేనా..? ‘అదేమీ కాదు యమధర్మరాజా.. ఈ లైన్లో నిల్చోవాలని ఆర్డర్ వేసింది మా ఆవిడే..’ (నాలుక్కరుచుకున్నాడు)
By September 09, 2019 at 08:38AM
No comments