Breaking News

Rana And Sai Pallavi: ‘విరాటపర్వం’ మొదలెట్టిన రానా, సాయి పల్లవి


ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో శుక్రవారం నాడు (జూన్ 15) ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ఓపెనింగ్ షాక్‌కి క్లాప్ కొట్టారు. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో శుక్రవారం నాడు (జూన్ 15) ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ఓపెనింగ్ షాక్‌కి క్లాప్ కొట్టారు.

By June 15, 2019 at 12:32PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rana-daggubati-and-sai-pallavi-starrer-virataparvam-movie-launched/articleshow/69798995.cms

No comments