Naga Babu: రోజా-నాగబాబు ‘జబర్దస్త్’ కామెడీ.. చెలరేగిన ఆది, శ్రీముఖి

ఏపీ ఎలక్షన్స్‌లో ప్రత్యర్థులుగా వైసీపీ, జనసేన పార్టీల తరుపున తలపడ్డ రోజా, నాగబాబులు చాలా రోజుల తరువాత ‘జబర్దస్త్’ కామెడీ షోలో కలిసి కనిపించారు. షో జడ్జ్‌లుగా వినోదాన్ని పంచుతున్నారు. ఏపీ ఎలక్షన్స్‌లో ప్రత్యర్థులుగా వైసీపీ, జనసేన పార్టీల తరుపున తలపడ్డ రోజా, నాగబాబులు చాలా రోజుల తరువాత ‘జబర్దస్త్’ కామెడీ షోలో కలిసి కనిపించారు. షో జడ్జ్‌లుగా వినోదాన్ని పంచుతున్నారు.
By June 07, 2019 at 12:06PM
By June 07, 2019 at 12:06PM
No comments