Breaking News

అర్ధరాత్రి పోలీసులతో రణరంగం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ తలకు గాయం


ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రాజాసింగ్‌, పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. పోలీసులే తనను గాయపరిచారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు.ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రాజాసింగ్‌, పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. పోలీసులే తనను గాయపరిచారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు.

By June 20, 2019 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/goshamahal-mla-raja-singh-injured-in-police-lathi-charge-in-hyderabad/articleshow/69868814.cms

No comments