Breaking News

‘కేసీఆర్ మైండ్ సెట్ మారకపోతే ఆయనను మార్చడానికి ప్రజలు వెనుకాడరు’


తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి మరోసారి విమర్శలు గుప్పించారు. సెక్రటేరియట్ విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని దుయ్యబట్టారు.తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి మరోసారి విమర్శలు గుప్పించారు. సెక్రటేరియట్ విషయంలో కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని దుయ్యబట్టారు.

By June 19, 2019 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-congress-leader-vijayashanthi-post-against-cm-kcr-her-facebook-page/articleshow/69852559.cms

No comments