Breaking News

వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ విడుదల తేదీ ఖరారు


‘వాల్మీకి’ చిత్ర విడుదల తేదీ ఖరారైందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ‘వాల్మీకి’ విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర హీరో వరుణ్ తేజ్ సోమవారం ట్వీట్ చేశారు.‘వాల్మీకి’ చిత్ర విడుదల తేదీ ఖరారైందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ‘వాల్మీకి’ విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర హీరో వరుణ్ తేజ్ సోమవారం ట్వీట్ చేశారు.

By June 10, 2019 at 09:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/varun-tej-harish-shankars-valmiki-release-date-locked/articleshow/69720003.cms

No comments