మద్యానికి బానిసైన భర్త... మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

ఆదివారం అత్తగారింటికి వెళ్లి ఇంటికి వస్తావా.. రావా.. అంటూ కృష్ణమ్మపై చేయిచేసుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు అడ్డుకోగా వారిపైనా దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణమ్మ ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. ఆదివారం అత్తగారింటికి వెళ్లి ఇంటికి వస్తావా.. రావా.. అంటూ కృష్ణమ్మపై చేయిచేసుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు అడ్డుకోగా వారిపైనా దాడి చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణమ్మ ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది.
By June 10, 2019 at 09:42AM
By June 10, 2019 at 09:42AM
No comments