Breaking News

టిష్యూ పెద్ద ఇష్యూ.. పబ్‌లో యువకులను చితకబాదిన బౌన్సర్లు


ఈ ఘటనతో రెచ్చిపోయిన పబ్ బౌన్సర్లు తొమ్మిది మంది యువకులను పబ్ నుంచి బయటకు లాగేసి దాడికి పాల్పడ్డారు. బూతులు తిడుతూ విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనలో కార్తీక్‌రెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి, నవీన్, శరత్ చంద్ర అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో రెచ్చిపోయిన పబ్ బౌన్సర్లు తొమ్మిది మంది యువకులను పబ్ నుంచి బయటకు లాగేసి దాడికి పాల్పడ్డారు. బూతులు తిడుతూ విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనలో కార్తీక్‌రెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి, నవీన్, శరత్ చంద్ర అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

By June 17, 2019 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bouncers-attacks-youth-at-amnesia-lounge-pub-in-jubileehills/articleshow/69821723.cms

No comments