Breaking News

మంత్రి మల్లారెడ్డిపై అసభ్య పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు


మంత్రిపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సుధాకర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంత్రిపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సుధాకర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By June 14, 2019 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ts-minister-mallareddy-osd-complaint-to-hyderabad-cyber-crime-police/articleshow/69781236.cms

No comments