Breaking News

రెండోపెళ్లి పేరుతో మహిళలకు వల.. లక్షల్లో దోచుకున్న మోసగాడు


విలాసాల కోసం డబ్బులు సంపాదించేందుకు చంద్రశేఖర్ మోసాల బాట పట్టాడు. తన భార్యకు విడాకులు ఇచ్చేశానని, రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదుచేశాడు. విలాసాల కోసం డబ్బులు సంపాదించేందుకు చంద్రశేఖర్ మోసాల బాట పట్టాడు. తన భార్యకు విడాకులు ఇచ్చేశానని, రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో వివరాలు నమోదుచేశాడు.

By June 18, 2019 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/cheater-arrested-for-cheating-women-using-matrimonial-sites-in-wanaparthy/articleshow/69837230.cms

No comments