Breaking News

తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి సీజే... జస్టిస్ చౌహాన్‌కు ఆమోదముద్ర


1959, డిసెంబరు 24న జన్మించిన రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అమెరికాలోని ఆర్కేడియా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1980లో న్యాయవాద విద్య పూర్తిచేసి 1986-2005 మధ్య రాజస్థాన్ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 1959, డిసెంబరు 24న జన్మించిన రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అమెరికాలోని ఆర్కేడియా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 1980లో న్యాయవాద విద్య పూర్తిచేసి 1986-2005 మధ్య రాజస్థాన్ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు.

By June 20, 2019 at 11:41AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/raghvendra-singh-chauhan-appointed-as-a-ts-highcourt-chief-justice/articleshow/69870097.cms

No comments