Breaking News

సల్మాన్‌తో ఉపాసన ఇంటర్వ్యూ.. సీక్రెట్స్ అన్నీ చెప్పేశారట!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. సల్మాన్ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి ‘బిపాజిటివ్’ అనే మ్యాగజైన్‌ను ఉపాసన నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాగజైన్‌ ద్వారా పాఠకుల్లో స్ఫూర్తి నింపడానికి సెలబ్రిటీల ఇంటర్వ్యూలను ప్రచురిస్తున్నారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.. సల్మాన్ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి ‘బిపాజిటివ్’ అనే మ్యాగజైన్‌ను ఉపాసన నడిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాగజైన్‌ ద్వారా పాఠకుల్లో స్ఫూర్తి నింపడానికి సెలబ్రిటీల ఇంటర్వ్యూలను ప్రచురిస్తున్నారు.

By June 07, 2019 at 09:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/salman-khan-shares-his-secrets-with-upasana-for-bpositive-magazine/articleshow/69685416.cms

No comments