Breaking News

నేడు వైసీ శాసనసభాపక్ష సమావేశం.. క్యాబినెట్‌ కూర్పుపై ప్రకటన!


క్యాబినెట్ కూర్పుపై ముమ్మర కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.క్యాబినెట్ కూర్పుపై ముమ్మర కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

By June 07, 2019 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysr-congress-legislative-party-meeting-to-held-on-today-at-tadepalli/articleshow/69685361.cms

No comments