Breaking News

మధ్యంతరం తప్పేలా లేదు.. కార్యకర్తలు సిద్ధం కండి: దేవెగౌడ


జేడీఎస్‌లో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో దేవెగౌడ బుధవారం ఆయనతో సమావేశమై చర్చించారు. జేడీఎస్‌లో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపం చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో దేవెగౌడ బుధవారం ఆయనతో సమావేశమై చర్చించారు.

By June 20, 2019 at 10:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/deve-gowda-comments-on-midterm-elections-in-karnataka/articleshow/69868715.cms

No comments