Breaking News

ప్రతికూల వాతావరణం.. బాబు, లోకేశ్ ప్రయాణిస్తోన్న విమానం దారి మళ్లింపు!


గురువారం రాత్రి 7.20 గంటలకు విజయవాడ నుంచి ఎయిరిండియా విమానం 130 మంది ప్రయాణీకులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ విమానంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఉన్నారు. గురువారం రాత్రి 7.20 గంటలకు విజయవాడ నుంచి ఎయిరిండియా విమానం 130 మంది ప్రయాణీకులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ విమానంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఉన్నారు.

By June 07, 2019 at 09:09AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/vijayawada-to-hyderabad-air-india-flight-goes-to-bangalore-due-to-bad-weather/articleshow/69685064.cms

No comments