ఎంపీపీ ఎన్నికలు.. 80 శాతం టీఆర్ఎస్ ఖాతాలోకే!

తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఇక, శుక్రవారం జరిగిన మండల పరిషత్ అధ్యక్షఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 80 శాతం పీఠాలను కైవసం చేసుకుంది. తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఇక, శుక్రవారం జరిగిన మండల పరిషత్ అధ్యక్షఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 80 శాతం పీఠాలను కైవసం చేసుకుంది.
By June 08, 2019 at 08:46AM
By June 08, 2019 at 08:46AM
No comments