Breaking News

శుభముహూర్తాన సచివాలయంలోకి జగన్.. సీఎంగా తొలి ఫైల్‌పై సంతకం


ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా మే 30 బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం తొలిసారి సెక్రటేరియట్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జగన్‌కు సచివాలయం ఉద్యోగులు, అధికారులు స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా మే 30 బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం తొలిసారి సెక్రటేరియట్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జగన్‌కు సచివాలయం ఉద్యోగులు, అధికారులు స్వాగతం పలికారు.

By June 08, 2019 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-cm-ys-jagan-mohan-reddy-first-time-enter-into-secretariat-today/articleshow/69698819.cms

No comments