నేడు కొలువుదీరనున్న జగన్ క్యాబినెట్.. మంత్రవర్గంలో సామాజిక సమతూకం!

ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటుకావడంతో మంత్రులతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ప్రమాణస్వీకారం చేయించనున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి పూర్తిస్థాయి క్యాబినెట్ ఏర్పాటుకావడంతో మంత్రులతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
By June 08, 2019 at 08:09AM
By June 08, 2019 at 08:09AM
No comments