Breaking News

‘మీ వల్ల చాలా నష్టపోయాం.. రూ.75లక్షలు ఇవ్వండి’ మాజీ మంత్రికి బెదిరింపులు


ఈ నెల 13, 14వ తేదీల్లో విజయవాడలో ఉన్న ఆదినారాయణరెడ్డికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ ఎన్నికల్లో మిమ్మల్నే నమ్ముకుని మోసపోయాం. నాకు రూ.75లక్షలు ఇవ్వాల్సిందేనంటూ ఫోన్‌లో వ్యక్తి బెదిరించాడు. ఈ నెల 13, 14వ తేదీల్లో విజయవాడలో ఉన్న ఆదినారాయణరెడ్డికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ ఎన్నికల్లో మిమ్మల్నే నమ్ముకుని మోసపోయాం. నాకు రూ.75లక్షలు ఇవ్వాల్సిందేనంటూ ఫోన్‌లో వ్యక్తి బెదిరించాడు.

By June 16, 2019 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/adinarayana-reddy-complaint-to-jammalamadugu-police-on-threat-calls/articleshow/69809473.cms

No comments