Breaking News

5 హత్యలు, 12 కిడ్నాప్‌లు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ రౌడీషీటర్


భూతగాదాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ అనేక హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడ్డాడు. ఇతడిపై సుమారు 50కి పైగా క్రిమినల్ కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తనకోసం గాలిస్తున్నట్లు తెలిసినప్పుడల్లా స్థావరాలను మారుస్తూ వారికి చిక్కకుండా తప్పించుకునేవాడు.భూతగాదాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ అనేక హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడ్డాడు. ఇతడిపై సుమారు 50కి పైగా క్రిమినల్ కేసులున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తనకోసం గాలిస్తున్నట్లు తెలిసినప్పుడల్లా స్థావరాలను మారుస్తూ వారికి చిక్కకుండా తప్పించుకునేవాడు.

By June 14, 2019 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/most-wanted-criminal-arrested-by-hyderabad-police/articleshow/69782573.cms

No comments