గుజరాత్ వైపు దూసుకొస్తున్న ‘వాయు’.. 3లక్షల మంది తరలింపు
ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా వెంటనే సహాయచర్యలు చేపట్టేలా 52 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతమైన దీవ్లో 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా వెంటనే సహాయచర్యలు చేపట్టేలా 52 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతమైన దీవ్లో 10వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.
By June 13, 2019 at 08:13AM
By June 13, 2019 at 08:13AM
No comments