వైఎస్ వివేకా హత్యకేసు: 23మందితో కొత్త సిట్ ఏర్పాటు

కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 23 మంది పోలీసులకు కొత్త సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ వివేకా హత్య జరిగిన పులివెందులలోని ఇంటిని బుధవారం సాయంత్రం పరిశీలించింది.కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన 23 మంది పోలీసులకు కొత్త సిట్ ఏర్పాటైంది. ఈ సిట్ వివేకా హత్య జరిగిన పులివెందులలోని ఇంటిని బుధవారం సాయంత్రం పరిశీలించింది.
By June 20, 2019 at 10:47AM
By June 20, 2019 at 10:47AM
No comments