TV9 రవి ప్రకాశ్ కేసు.. శివాజీతో నకిలీ ఒప్పందం, తెలివిగా వ్యవహరించారు కానీ..

టీవీ9 రవి ప్రకాశ్ కేసులో సైబర్ క్రైం పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించడం కోసం ఆయన ప్రయత్నించారని తేల్చారు. వీరు ఆధారాలను మాయం చేయడం కోసం తెలివిగా మెయిల్స్ డిలీట్ చేశారు.టీవీ9 రవి ప్రకాశ్ కేసులో సైబర్ క్రైం పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించడం కోసం ఆయన ప్రయత్నించారని తేల్చారు. వీరు ఆధారాలను మాయం చేయడం కోసం తెలివిగా మెయిల్స్ డిలీట్ చేశారు.
By May 16, 2019 at 03:28PM
By May 16, 2019 at 03:28PM
No comments