TV9 రవి ప్రకాశ్ అడుగులు.. కొత్త ఛానెల్‌ను ప్రారంభించే దిశగా?

టీవీ9 సీఈవో పదవి నుంచి కొత్త యాజమాన్యం తప్పించిన తర్వాత రవి ప్రకాశ్ స్పందించాడు. తనపై మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. టీవీ9లోనే పని చేస్తానన్న ఆయన కుదరకపోతే కొత్త ఛానెల్ ప్రారంభిస్తానన్నాడు.టీవీ9 సీఈవో పదవి నుంచి కొత్త యాజమాన్యం తప్పించిన తర్వాత రవి ప్రకాశ్ స్పందించాడు. తనపై మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని కోరుకుంటున్నారని ఆరోపించారు. టీవీ9లోనే పని చేస్తానన్న ఆయన కుదరకపోతే కొత్త ఛానెల్ ప్రారంభిస్తానన్నాడు.
By May 15, 2019 at 10:58PM
By May 15, 2019 at 10:58PM
No comments