Breaking News

Cyclone Foni: ఫోని ప్రభావంతో బిక్కుబిక్కుమంటోన్న సిక్కోలు వాసులు


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. శుక్రవారం మధ్యాహ్నానికి గోపాలపూర్‌-చాంద్‌బలీ మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను దాటి ఒడిశాలోకి ప్రవేశించింది. శుక్రవారం మధ్యాహ్నానికి గోపాలపూర్‌-చాంద్‌బలీ మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

By May 03, 2019 at 08:12AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cyclone-fani-impact-in-srikakulam-red-alert-continue/articleshow/69154248.cms

No comments