Breaking News

ఫోన్లు చేసి మాట్లాడారు, బర్త్ డే విషెస్ చెప్పడం మర్చిపోయారు.. ఆనందంగా ఉంది: రామ్


ఎనర్జిటిక్ హీరో రామ్ బర్త్ డే వేడుకలను ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్ గోవాలో నిర్వహించింది. రామ్ జన్మదినం సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంది.ఎనర్జిటిక్ హీరో రామ్ బర్త్ డే వేడుకలను ఇస్మార్ట్ శంకర్ చిత్ర యూనిట్ గోవాలో నిర్వహించింది. రామ్ జన్మదినం సందర్భంగా ఇస్మార్ట్ శంకర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంది.

By May 15, 2019 at 11:38PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ismart-shankar-teaser-effect-ram-pothineni-says-people-forgot-to-wish-him-on-his-birthday/articleshow/69348683.cms

No comments