Breaking News

సౌదీలో సిరిసిల్ల యువకుడికి నరకం.. కేటీఆర్ చొరవతో మొదలైన ప్రయత్నాలు


తన బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర వేదనకు గురైన ఆ యువకుడు తన సెల్‌ఫోన్‌లో ఒక వీడియో మెసేజ్‌ను రికార్డు చేశాడు. ఈ వీడియోను మరో యువకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.తన బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక తీవ్ర వేదనకు గురైన ఆ యువకుడు తన సెల్‌ఫోన్‌లో ఒక వీడియో మెసేజ్‌ను రికార్డు చేశాడు. ఈ వీడియోను మరో యువకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.

By May 16, 2019 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/indian-worker-in-saudi-arabia-pleads-to-be-rescued-ktr-responds/articleshow/69351677.cms

No comments