అదనపు కట్నం కోసం వేధింపులు.. బావమరిది చేతిలో

వివాహ సమయంలో కట్నకానుకల కింద అమీర్‌కు లక్షన్నర నగదు, 4తులాల బంగారం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. అయితే అమీర్ అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేని హీనా వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. వివాహ సమయంలో కట్నకానుకల కింద అమీర్‌కు లక్షన్నర నగదు, 4తులాల బంగారం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. అయితే అమీర్ అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేని హీనా వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది.
By May 13, 2019 at 10:08AM
By May 13, 2019 at 10:08AM
No comments