కొడుకు చనిపోయాడన్న బాధతో రైళ్లపై పగబట్టిన వ్యక్తి

తాజాగా అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ దృశ్యం కంటపడింది. ఓ వ్యక్తి ట్రైన్ వస్తున్న సమయంలో ట్రాక్ దగ్గరగా నిలబడి రాళ్లు విసురుతుండటం పోలీసులు గమనించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ దృశ్యం కంటపడింది. ఓ వ్యక్తి ట్రైన్ వస్తున్న సమయంలో ట్రాక్ దగ్గరగా నిలబడి రాళ్లు విసురుతుండటం పోలీసులు గమనించి వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
By May 03, 2019 at 12:30PM
By May 03, 2019 at 12:30PM
No comments