హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో కాల్పుల కలకలం

పంజాగుట్ట శ్మశానం సమీపంలో బస్సులో ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. బుల్లెట్ బస్సు రూఫ్‌టాప్ నుంచి బయటకు దూసుకెళ్లింది. పంజాగుట్ట శ్మశానం సమీపంలో బస్సులో ప్రయాణికుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. బుల్లెట్ బస్సు రూఫ్‌టాప్ నుంచి బయటకు దూసుకెళ్లింది.
By May 02, 2019 at 12:19PM
By May 02, 2019 at 12:19PM
No comments