Breaking News

పూరీ వద్ద తీరాన్ని తాకిన ‘ఫణి’.. శ్రీకాకుళానికి తప్పిన ముప్పు


పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పూరీ వద్ద తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన సూపర్ సైక్లోన్ ఫణి శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పూరీ వద్ద తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

By May 03, 2019 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/super-cyclone-fani-hits-near-puri-coast-in-odisha/articleshow/69155194.cms

No comments