Breaking News

‘ఫణి’ తుఫాను ఎఫెక్ట్.. పశ్చిమబెంగాల్ అప్రమత్తం


సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసిన తీర ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసిన తీర ప్రాంతాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సూచించారు.

By May 03, 2019 at 10:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/west-bengal-government-is-alert-due-to-fani-cyclone/articleshow/69155389.cms

No comments