Breaking News

భర్తతో కలిసి హైదరాబాద్ చూసేందుకు వచ్చి...


హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు ఈ నెల 13న దంపతులిద్దరూ ఇక్కడికి వచ్చారు. ఆఫ్జల్‌గంజ్ ప్రాంతంలోని రంగమహల్ చౌరస్తా వద్ద ఓ లాడ్జిలో బస చేశారు. మూడు రోజుల పాటు నగరంలోని అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శించి 15న రాత్రి లాడ్జికి చేరుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని చూసేందుకు ఈ నెల 13న దంపతులిద్దరూ ఇక్కడికి వచ్చారు. ఆఫ్జల్‌గంజ్ ప్రాంతంలోని రంగమహల్ చౌరస్తా వద్ద ఓ లాడ్జిలో బస చేశారు. మూడు రోజుల పాటు నగరంలోని అనేక పర్యాటక ప్రాంతాలను సందర్శించి 15న రాత్రి లాడ్జికి చేరుకున్నారు.

By May 18, 2019 at 11:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/odisha-women-suspicious-death-in-hyderabad/articleshow/69383608.cms

No comments