Breaking News

ప్రజాస్వామ్య యాత్రకు వడ‘దెబ్బ’.. ఆస్పత్రిలో చేరిన భట్టి


ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న భట్టి విక్రమార్క.. వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న భట్టి విక్రమార్క.. వడదెబ్బకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

By May 02, 2019 at 01:58PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/clp-leader-bhatti-vikramarka-admits-khammam-hospital-after-falling-sick-with-sun-stroke/articleshow/69142655.cms

No comments