Breaking News

ఒకే వ్యక్తి నుంచి లక్ష్మీ పార్వతి, నటి పూనమ్ కౌర్‌లకు వేధింపులు!


ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానళ్ల సహా సోషల్ మీడియాలో అశ్లీల కథనాలు, అభ్యంతరకమైన రాతలు పోస్ట్‌ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌ వేర్వేరుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ ఛానళ్ల సహా సోషల్ మీడియాలో అశ్లీల కథనాలు, అభ్యంతరకమైన రాతలు పోస్ట్‌ చేస్తున్నారంటూ లక్ష్మీపార్వతి, పూనం కౌర్‌ వేర్వేరుగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

By May 15, 2019 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-identifies-who-harassed-in-social-media-actress-poonam-kaur-and-ycp-leader-lakshmi-parvathi/articleshow/69334757.cms

No comments