‘స్టాలిన్ ఇచ్చిన షాక్‌తో కేసీఆర్ మైండ్ బ్లాంక్.. డ్రామాకు తెరపడింది’

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గత మూడు నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడిన డ్రామాకు తెరపడింది. కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. స్టాలిన్ ఇచ్చి షాక్‌కు ఆయన దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందని విజయశాంతి ఎద్దేవా చేశారు.ఫెడరల్ ఫ్రంట్ పేరుతో గత మూడు నెలలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆడిన డ్రామాకు తెరపడింది. కేసీఆర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. స్టాలిన్ ఇచ్చి షాక్‌కు ఆయన దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యిందని విజయశాంతి ఎద్దేవా చేశారు.
By May 14, 2019 at 11:31PM
By May 14, 2019 at 11:31PM
No comments