Breaking News

మీరు తిట్టినా పొగిడినా అవన్నీ సినిమాలో పెట్టేస్తా: తేజ


‘సీత’ సినిమా మే 24న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రాత్రి ‘సీత’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు తేజ ప్రసంగం నవ్వులు పువ్వులు పూయించింది.‘సీత’ సినిమా మే 24న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రాత్రి ‘సీత’ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు తేజ ప్రసంగం నవ్వులు పువ్వులు పూయించింది.

By May 21, 2019 at 09:27AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/director-teja-hilarious-speech-at-sita-pre-release-event/articleshow/69421827.cms

No comments