కరీంనగర్ మున్సిపాల్టీ వినూత్న పథకం.. రూపాయికే అంత్యక్రియలు!

కరీంనగర్‌లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆఖరి సఫర్ అంతిమయాత్ర పేరుతో దేశంలోనే తొలిసారిగా ఒక్క రూపాయికే అంత్యక్రియల పథకాన్ని ప్రవేశపెట్టారు. కరీంనగర్‌లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆఖరి సఫర్ అంతిమయాత్ర పేరుతో దేశంలోనే తొలిసారిగా ఒక్క రూపాయికే అంత్యక్రియల పథకాన్ని ప్రవేశపెట్టారు.
By May 21, 2019 at 10:53AM
By May 21, 2019 at 10:53AM
No comments