పీఎస్ఎల్వీసీ 46 కౌంట్‌డౌన్ ప్రారంభం.. శ్రీవారి చెంత ప్రత్యేక పూజలు

ఇస్రో ఏ ప్రయోగం చేపట్టినా దీనికి ముందు తిరుమల శ్రీవారి చెంత నమూనాకు పూజలు చేయడం అనవాయితీ. తాజాగా పీఎస్ఎల్వీసీ46 ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఇస్రో ఏ ప్రయోగం చేపట్టినా దీనికి ముందు తిరుమల శ్రీవారి చెంత నమూనాకు పూజలు చేయడం అనవాయితీ. తాజాగా పీఎస్ఎల్వీసీ46 ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం తెల్లవారుజామున దర్శించుకున్నారు.
By May 21, 2019 at 09:28AM
By May 21, 2019 at 09:28AM
No comments