Breaking News

ఐటీ ఉద్యోగినులకు రాత్రివేళ భరోసా... సైబరాబాద్ పోలీసుల కీలక ఆదేశాలు


ఉద్యోగిని కంపెనీ ఏర్పాటుచేసిన వాహనంలో వెళ్లేందుకు ఇష్టపకడపోయినా, ఇతర మార్గాల్లో ఇంటికి వెళ్లాలనుకున్నా రాతపూర్వకంగా లేఖ రాయించుకోవాలని సైబరాబాద్ పోలీసులు సంస్థలకు మార్గదర్శకాలు జారీచేశారు. ఉద్యోగిని కంపెనీ ఏర్పాటుచేసిన వాహనంలో వెళ్లేందుకు ఇష్టపకడపోయినా, ఇతర మార్గాల్లో ఇంటికి వెళ్లాలనుకున్నా రాతపూర్వకంగా లేఖ రాయించుకోవాలని సైబరాబాద్ పోలీసులు సంస్థలకు మార్గదర్శకాలు జారీచేశారు.

By May 02, 2019 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/it-companies-told-to-provide-transport-to-ferry-women-staff-after-8-30-pm/articleshow/69138892.cms

No comments